క్లౌడ్ కంప్యూటింగ్ పై తాన్లా దృష్టి

క్లౌడ్ కంప్యూటింగ్ పై తాన్లా దృష్టి

హైదరాబాద్ హెచ్ఐసీసీలో  తాన్లా సొల్యూషన్స్‌  యాన్యువల్ జనరల్ మీట్  జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ సిఎండీ ఉదయ్ కుమార్ రెడ్డి తమ కార్యకలాపాల గురించి వెల్లడించారు..గతేడాది తాన్లా సొల్యూషన్స్ టర్నోవర్ 430 కోట్ల రూపాయలుగా ఉందని ఈ ఏడాది ఆదాయం 520 కోట్ల రూపాయలకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఎంటర్‌ప్రైజ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్ కంపెనీ ఐన తాన్లా సొల్యూషన్స్  క్లౌడ్ కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్లు ఈ ఏజిఎంలో స్పష్టమైంది.దీనికోసం కంపెనీ రూ.40 కోట్లు ఖర్చు పెట్టబోతుంది
 Most Popular