లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్లు

లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్లు

ఇవాళ దేశీయ మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ కనబడుతోంది. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌లకు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 40 పాయింట్లు, సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో ట్రేడవుతోన్నాయి. 

ఆగస్ట్‌ సిరీస్‌ను దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. జూలై సిరీస్‌లో రెండు బెంచ్‌మార్క్స్‌ ఇండెక్స్‌లు 8శాతం లాభపడ్డాయి. హెవీ వెయిట్‌ స్టాక్స్‌ రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌గా ట్రేడవుతోన్నాయి. 
  Gainers and Losers on the BSE Sensex: