ఐపీఓ అప్‌డేట్స్‌.. (July 15)

ఐపీఓ అప్‌డేట్స్‌.. (July 15)
  • ఇవాళ్టితో ముగియనున్న రొసారీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూ
  • రెండో రోజూ ముగిసేనాటికి ఇష్యూకు 2.98 రెట్ల స్పందన
  • రూ.496 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చిన రొసారీ బయోటెక్‌
  • ఇష్యూలో భాగంగా 2,42,70,750 షేర్లను జారీ చేయనున్న కంపెనీ
  • ఇప్పటి వరకు 81,73,530 షేర్లకు బిడ్‌లు దాఖలు
  • QIP విభాగంలో 2.75 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 4.34 రెట్లు, రిటైల్‌ సెగ్మెంట్లో 2.51 రెట్ల బిడ్లు దాఖలు