జూన్ వాహన విక్రయ గణాంకాలు

జూన్ వాహన విక్రయ గణాంకాలు
  • Tata Motors : క్యూ-1లో 82 శాతం తగ్గిన టాటా మోటార్స్‌ అమ్మకాలు
  • Tata Motors : జూన్‌ త్రైమాసికంలో 1,37,545 యూనిట్ల నుంచి 25,047 యూనిట్లకు పడిపోయిన కంపెనీ సేల్స్‌
  • Ashok Leyland : గత నెల్లో 81 శాతం క్షీణతతో 2394 యూనిట్లుగా నమోదైన కంపెనీ అమ్మకాలు, గత ఏడాది ఇదే సమయంలో 12,810 యూనిట్లుగా ఉన్న సేల్స్‌
  • Hero MotoCorp : జూన్‌లో 26.88 శాతం క్షీణతతో 4,50,744 యూనిట్లుగా నమోదైన కంపెనీ అమ్మకాలు
  • TVS Motor : గత నెల్లో 36 శాతం క్షీణతతో 1,44,817 యూనిట్లుగా నమోదైన కంపెనీ దేశీయ అమ్మకాలు
  • TVS Motor : వరుసగా నాల్గో నెల్లోనూ తగ్గిన కంపెనీ ఎగుమతులు, 24శాతం క్షీణతతో 53,123 యూనిట్లుగా నమోదు
  • M&M : గత నెల మొత్తం అమ్మకాల్లో 55 శాతం, ఎగుమతుల్లో 72 శాతం క్షీణత నమోదు