సంక్షోభంలో ధన్‌లక్ష్మి బ్యాంక్‌..

సంక్షోభంలో ధన్‌లక్ష్మి బ్యాంక్‌..

ధన్‌లక్ష్మి బ్యాంక్‌ బోర్డు నుంచి తప్పుకున్న మరో ఇద్దరు డైరెక్టర్లు
ఇప్పటికే రాజీనామా చేసిన ధన్‌లక్ష్మి బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ చైర్మన్‌ సంజీవ్‌ కృష్ణన్‌
ఆయన బాటలో మరో ఇద్దరు డైరెక్టర్లు
వ్యక్తిగత కారణాలను చూపుతూ పదవికి రాజీనామా చేసిన స్వతంత్ర డైరెక్టర్‌ కెఎన్‌ మురళి, అదనపు డైరెక్టర్‌ జి.వెంకటనారాయణన్‌
మేనేజ్‌మెంట్‌, కొంతమంది బోర్డు సభ్యులతో విభేధాలే కారణమని మీడియాలో వార్తలు