స్టాక్స్ ఇన్ న్యూస్ (30, జూన్ 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (30, జూన్ 2020)
  • Dr.Reddys : ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అమెరికాలో 25 ఉత్పత్తులను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన కంపెనీ
  • Reliance Ind : కేజీ డీ6 బ్లాక్‌లో  ఉత్పత్తి ప్రారంభాన్ని మళ్ళీ వాయిదా వేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • Vodafone Idea : ఫిబ్రవరిలో 34.6 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన వొడాఫోన్‌ ఐడియా
  • Bharti Airtel : ఫిబ్రవరిలో భారతీ ఎయిర్‌టెల్‌కు పెరిగిన 9.2 లక్షల సబ్‌స్క్రైబర్లు
  • RIL : ఫిబ్రవరిలో జియోకు పెరిగిన 62.5 లక్షల సబ్‌స్క్రైబర్లు
  • Telecom Companies : ప్రస్తుతం రిలయన్స్‌ జియోకు 32.9శాతం, భారతీ ఎయిర్‌టెల్‌కు 28.35శాతం, వొడాఫోన్‌ ఐడియాకు 28శాతం మార్కెట్‌ వాటా
  • GIC Housing Finance Q4 : ఒక్కో షేరుపై రూ.2 తుది డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ
  • Tata Power: ఈక్విటీ, డెట్‌ ద్వారా నిధుల సమీకరణపై జూలై 2న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న కంపెనీ బోర్డు