క్యూ4 రిజల్ట్స్ (30th Jun 2020)

క్యూ4 రిజల్ట్స్ (30th Jun 2020)
 • Orient Refractories Q4: రూ.25 కోట్ల నుంచి రూ.18.5 కోట్లకు తగ్గిన కంపెనీ నికరలాభం
  Orient Refractories Q4:గత ఏడాదితో పోలిస్తే రూ.187.4 కోట్ల నుంచి రూ.162.4 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం
  Minda Industries Q4:వ్యయాలు పెరగడంతో భారీగా తగ్గిన కంపెనీ నికరలాభం, రూ.73.5 కోట్ల నుంచి రూ.7.3 కోట్లకు క్షీణించిన లాభం
  Minda Industries Q4:రూ.1486.5 కోట్ల నుంచి రూ.1339 కోట్లకు తగ్గిన కంపెనీ మొత్తం ఆదాయం
  Central Bank of India Q4: గత ఏడాదితో పోలిస్తే తగ్గిన బ్యాంక్‌ నష్టాలు, రూ.2477.4 కోట్ల నుంచి రూ.1529 కోట్లకు తగ్గిన నికర నష్టం
  Central Bank of India Q4: రూ.1602.5 కోట్ల నుంచి రూ.1925.8 కోట్లకు పెరిగిన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం
  Tata Steel Q4 : రూ.1095.7 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన టాటా స్టీల్‌, గత ఏడాది ఇదే సమయంలో రూ.2430.9 కోట్లుగా ఉన్న నికరలాభం
  Tata Steel Q4 : 20శాతం క్షీణతతో రూ.33,770 కోట్లుగా నమోదైన కంపెనీ ఆదాయం
  GIC Housing Finance Q4 : 48శాతం క్షీణతతో రూ.26.40 కోట్లకు పరిమితమైన కంపెనీ లాభం, గత ఏడాది ఇదే సమయంలో రూ.50.9 కోట్లుగా నమోదైన నికరలాభం
  GIC Housing Finance Q4 : రూ.324.31 కోట్ల నుంచి రూ.317.08 కోట్లకు తగ్గిన కంపెనీ మొత్తం ఆదాయం
  Raymond Q4 : లాక్‌డౌన్‌తో భారీగా నష్టపోయిన రేమాండ్‌, క్యూ-4లో రూ.69.10 కోట్ల నికర నష్టం నమోదు
  Raymond Q4 : 29.30శాతం క్షీణతతో రూ.1278.65 కోట్లుగా నమోదైన కంపెనీ మొత్తం ఆదాయం