చైనా యాప్స్ పై నిషేధం..

చైనా యాప్స్ పై నిషేధం..
  • దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనా యాప్స్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ప్రభుత్వం
  • టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌పై నిషేధం విధించిన కేంద్రం
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ
  • భారత్‌-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
  • చైనా జిమ్మిక్కులను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెడుతోన్న భారత్‌