కమోడిటీ కార్నర్

కమోడిటీ కార్నర్

గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1769 డాలర్లు 
24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.50,620
22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.46,410
దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.48,120
డాలర్‌తో పోలిస్తే 75.53 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 40.38 డాలర్లు