క్యూ4 రిజల్ట్స్ (26th Jun 2020)

క్యూ4 రిజల్ట్స్ (26th Jun 2020)
  • Endurance Technologies: క్యూ-4లో రూ.148.65 కోట్ల నుంచి రూ.106.83 కోట్లకు తగ్గిన కంపెనీ నికరలాభం
  • Endurance Technologies: క్యూ-4లో రూ.1900.36 కోట్ల  నుంచి రూ.1596.76 కోట్లకు తగ్గిన కంపెనీ మొత్తం ఆదాయం
  • Sintex Industries: Q4లో రూ.91.3 కోట్ల నుంచి రూ.294.13 కోట్లకు పెరిగిన నికరనష్టం
  • Sintex Industries: Q4లో రూ.591.54 కోట్ల నుంచి రూ.444.70 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం
  • Somany Ceramics: నాల్గో త్రైమాసికంలో రూ.9.32 కోట్లుగా నమోదైన నష్టం, గత ఏడాది ఇదే సమయంలో రూ.24.09 కోట్లుగా ఉన్న నికరలాభం
  • Somany Ceramics: రూ.518 కోట్ల నుంచి రూ.356.05 కోట్లకు తగ్గిన కంపెనీ మొత్తం ఆదాయం
  • Star Cement: క్యూ-4లో రూ.89.78 కోట్ల నుంచి రూ.85.83 కోట్లకు తగ్గిన నికరలాభం
  • Star Cement: క్యూ-4లో రూ.534.4 కోట్ల నుంచి రూ.549.4 కోట్లకు కంపెనీ మొత్తం ఆదాయం
  • INEOS Styrolution India: క్యూ-4లో రూ.4.45 కోట్ల లాభాన్ని ప్రకటించిన కంపెనీ, గత ఏడాది ఇదే సమయంలో రూ.13.60 కోట్లుగా ఉన్న నష్టం
  • INEOS Styrolution India:క్యూ-4లో రూ.482.2 కోట్ల నుంచి రూ.359 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం