స్టాక్స్ ఇన్ న్యూస్ (25, జూన్ 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (25, జూన్ 2020)
  • ఆంధ్రా పేపర్‌: ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 10శాతం వాటా విక్రయించనున్న కంపెనీ ప్రమోటర్‌ ఇంటర్నేషన్‌ పేపర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌
  • వాటెక్‌ వాబాగ్‌ : రూ.278 కోట్ల విలువైన బీహార్‌ నీటి సరఫరా నిర్వహణ కాంట్రాక్టు పొందిన కంపెనీ
  • భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ : ఇండస్‌ టవర్స్‌తో విలీన గడువును ఆగస్ట్‌ 31 వరకు పొడిగించిన కంపెనీ బోర్డు
  • ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రెయిట్‌ : కంపెనీలో రూ.2270 కోట్ల విలువైన వాటాలను విక్రయించిన బ్లాక్‌స్లోన్‌
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్ : జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ పెట్టుబడి ప్రతిపాదనకు సీసీఐ గ్రీన్‌సిగ్నల్‌
  • ఇప్కా ల్యాబ్స్‌ : మధ్యప్రదేశ్‌లోని తమ ఏపీఐ ప్లాంటును పాక్షిక దిగుమతి హెచ్చరికల నుంచి తొలగించినట్టు తెలిపిన కంపెనీ
  • జైడస్‌ క్యాడిలా : మైక్లిజైన్‌ హైడ్రోక్లోరైడ్‌ జనరిక్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి పొందిన కంపెనీ
  • ఎన్టీపీసీ : రిపబ్లిక్‌ ఆఫ్‌ మాలి నుంచి 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్టును సంపాదించిన కంపెనీ