జియో ప్లాట్‌ఫామ్స్‌లో కొనసాగుతోన్న పెట్టుబడులు..

జియో ప్లాట్‌ఫామ్స్‌లో కొనసాగుతోన్న పెట్టుబడులు..
 • జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.11,367 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌)
 • పీఐఎఫ్‌కు 2.32 శాతం వాటా విక్రయించిన ఆర్‌ఐఎల్‌
 • 2 నెలల వ్యవధిలో 25 శాతం వాటాను విక్రయించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 • రెండు నెలల్లో రూ.1.16 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకున్న జియో ప్లాట్‌ఫామ్స్‌
 • జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లు
 • ఏప్రిల్‌ 22న ఫేస్‌బుక్‌కు వాటా విక్రయించిన జియో ప్లాట్‌ఫామ్స్‌
 • ఆ తర్వాత ఇప్పటి వరకు మొత్తం 10 సంస్థలు జియోలో పెట్టుబడులు
 • భిన్న సాంకేతితలు, ప్లాట్‌ఫామ్‌లు ఒకే గ్రూప్‌ కింద ఉండటం వల్లే జియో ప్లాట్‌ఫామ్స్‌పై దిగ్గజ పెట్టుబడిదారుల ఆసక్తి 
 • రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లను సమీకరించిన రిలయన్స్‌
 • ప్రస్తుతం రూ.1.61 కోట్లుగా ఉన్న ఆర్‌ఐఎల్‌ రుణం
 • జియో ఫ్లాట్‌ఫామ్స్‌కు వచ్చిన పెట్టుబడులు, రైట్స్‌ ఇష్యూ నిధులతో కలిపి మొత్తం అప్పులను తీర్చివేయనున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 • ఫ్యూచర్‌ రిటైర్‌లో వాటాలను కొనేందుకు సిద్ధమవుతోన్న రిలయన్స్‌
 • ఫ్యూచర్‌ గ్రూప్‌ గ్రూప్‌తో సంప్రదింపులు జరుపుతోన్న రిలయన్స్

‌తేదీ : జూన్‌ 18
ఇన్వెస్టర్‌ : పీఐఎఫ్‌
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 11,367
వాటా (%) : 2.32

‌తేదీ : జూన్‌ 13
ఇన్వెస్టర్‌ : ఎల్‌ క్యాటర్‌టన్‌
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 1894.5
వాటా (%) : 0.39

తేదీ : జూన్‌ 13
ఇన్వెస్టర్‌ : టీపీజీ
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 4546.8
వాటా (%) : 0.93

తేదీ : జూన్‌ 7
ఇన్వెస్టర్‌ : ఏడీఐఏ
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 5683.5
వాటా (%) : 1.16

తేదీ : జూన్‌ 5
ఇన్వెస్టర్‌ : సిల్వర్‌ లేక్‌    
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 547
వాటా (%) : 0.93

తేదీ : జూన్‌ 5
ఇన్వెస్టర్‌ : ముబదాలా
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 9093
వాటా (%) : 1.85

తేదీ : మే 22
ఇన్వెస్టర్‌ : కేకేఆర్‌
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 11367
వాటా (%) : 2.32

తేదీ : మే 17
ఇన్వెస్టర్‌ : జనరల్‌ అట్లాంటిక్
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 6598
వాటా (%) :  1.34

తేదీ : మే 8
ఇన్వెస్టర్‌ : విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 11367
వాటా (%) : 2.32

తేదీ : మే 3
ఇన్వెస్టర్‌ : సిల్వర్‌ లేక్‌    
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 5656
వాటా (%) : 1.15

తేదీ : ఏప్రిల్‌ 22
ఇన్వెస్టర్‌ : ఫేస్‌బుక్‌
డీల్‌ వాల్యూ (రూ.కోట్లలో) : 43574
వాటా (%) : 9.99