కమాడిటీస్ కార్నర్.. (June 5)

కమాడిటీస్ కార్నర్.. (June 5)
  • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1718 డాలర్లు 
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.48,640
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 44,560
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.48,500
  • డాలర్‌తో పోలిస్తే 75.47 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ
  • బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర39.81 డాలర్లు