జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో భారీ ఇన్వెస్ట్‌మెంట్

జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో భారీ ఇన్వెస్ట్‌మెంట్
 • జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 9093.6 కోట్లు ఇన్వెస్ట్ చేసిన అబుదాబీ సావరిన్ ఫండ్ ముబదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ
 • రిలయన్స్ డిజిటల్ యూనిట్‌లో 1.85 శాతం వాటా కొనుగోలు 
 • 6 వారాలలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇది 6వ ఇన్వెస్ట్‌మెంట్
 • తాజా ఇన్వెస్ట్‌మెంట్‌తో కలిపి ఇప్పటివరకూ మొత్తం రూ. 87,655.35 కోట్లు సమీకరించిన జియో ప్లాట్‌ఫామ్స్
 • మొదటి ఇన్వెస్ట్‌మెంట్‌ ఫేస్‌బుక్ రూ. 43,573.62 కోట్లు (9.99% వాటా)
 • రెండో పెట్టుబడి సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ రూ.5,655.75 కోట్లు (1.15% వాటా)
 • మూడో ఇన్వెస్ట్‌మెంట్‌ విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ రూ.11,367 కోట్లు (2.32% వాటా)
 • నాలుగో పెట్టుబడి జనరిక్ అట్లాంటిక్ రూ.6,598.38 కోట్లు (1.34% వాటా)
 • ఐదో ఇన్వెస్ట్‌మెంట్‌ కేకేఆర్ రూ.11,367 కోట్లు (2.32%వాటా)
 • తాజా (ఆరో) ఇన్వెస్ట్‌మెంట్‌ ముబదాల రూ.9,093.60 కోట్లు (1.85% వాటా)
 • రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటివరకు మొత్తం పెట్టుబడులు రూ.87,655.35  కోట్లు (18.97% వాటా)
 • కోవిడ్-19 తర్వాత భారీగా డిజిటైజేషన్ అవకాశాలు ఉండడంతో.. జియో వైపు చూస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్లు