లాభాలతో ప్రారంభమైన యూరోప్‌ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన యూరోప్‌ మార్కెట్లు

వరుసగా రెండోరోజూ ఐరోపా మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. ఆటో, ట్రావెల్‌ స్టాక్స్‌ లీడ్‌ చేయడంతో Stoxx 600 ఇండెక్స్‌ ఒకశాతం పైగా లాభంతో ప్రారంభమైంది. టెలికాం, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ మాత్రం అండర్‌ పెర్ఫామ్‌ చేస్తున్నాయి. DAX 2.5శాతం లాభంతో 11,872 వద్ద, CAC 0.9శాతం లాభంతో 4805 వద్ద, FTSC 0.4శాతం లాభంతో 6192 వద్ద, IBEX అరశాతం లాభంతో 7252 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

ఇక ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. జకార్తా 2.29శాతం లాభపడగా, కోస్పి, నిక్కాయ్‌లు ఒకశాతం పైగా పెరిగాయి. మిగిలిన ఇండెక్స్‌ వివరాలు దిగువ ఉన్నాయి. 

 NIKKEI     22,325.61    263.22    +1.19%
 STRAITS TIMES    2,596.61   45.75    +1.79%
 HANG SENG    23,904.03    171.51    +0.72%
 TAIWAN WEIGHTED    11,127.93      +48.91    0.44%
 KOSPI    2,087.19        22.11    +1.07%
 SET COMPOSITE    1,364.52        12.15    +0.9%
 JAKARTA COMPOSITE    4,862.57        108.96    +2.29%
 SHANGHAI COMPOSITE    2,921.40        5.97    +0.2%