ఆటో సేల్స్‌ డేటా & Trading Tweaks..

ఆటో సేల్స్‌ డేటా & Trading Tweaks..
  • Hero MotoCorp: గత నెల్లో మొత్తం 1,12,682 యూనిట్ల విక్రయం
  • Eicher Motors: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం విక్రయాలు 19,113 యూనిట్లు, వాణిజ్య వాహనాల అమ్మకాలు 686 యూనిట్లు
  • TVS Motor: మేలో 58,906 యూనిట్లను విక్రయించిన కంపెనీ
  • Ashok Leyland: గత నెల్లో మొత్తం 1,420 యూనిట్ల విక్రయం
  • Atul Auto: మేలో 410 యూనిట్లుగా నమోదైన అతుల్‌ ఆటో అమ్మకాలు
  • SML Isuzu: గత నెల్లో కేవలం16 యూనిట్లుగా నమోదైన కంపెనీ సేల్స్‌


Trading Tweaks..

  • ఫెడరల్‌ మొగుల్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
  • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా సిమెంట్స్‌
  • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి నాగార్జునా ఫెర్టిలైజర్స్‌, గైస్కోల్‌ ఆలాయ్స్‌