డిజిటల్ మార్కెటింగ్ కి మరో కొత్త టూల్

డిజిటల్ మార్కెటింగ్ కి మరో కొత్త టూల్

మార్కెటింగ్ అండ్ డిజిటల్ పబ్లిషింగ్ ఇండస్ట్రీకి క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ అందిస్తోన్న అమెరికన్ కంపెనీ మిరాబెల్ టెక్నాలజీస్ మార్కెటింగ్ మేనేజర్ పేరుతో తమ ఫ్లాగ్ షిప్ ప్రోడక్ట్ ను లాంఛ్ చేసింది. ఈ టూల్ డిజిటల్ మార్కెటింగ్ లో ఎండ్ టూ ఎండ్  సొల్యూషన్స్ ను అందిస్తుందని కంపెనీ డైరెక్టర్ పృథ్వి మంతెన తెలిపారు. వచ్చే నాలుగేళ్ళలో ఈ టూల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కోసం 40 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం  మిరాబెల్ టెక్నాలజీస్ హైదరాబాద్ సెంటర్ లో 75మంది ఉద్యోగులు ఉండగా ఈ నంబర్ త్వరలోనే 90మందికి పెంచే ప్రణాళికలో కంపెనీ మేనేజ్ మెంట్ ఉంది Most Popular