Trading Tweaks.. (June 1)

Trading Tweaks.. (June 1)
  • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారున్న ఏరిస్‌ అగ్రో, సాక్‌సాఫ్ట్‌
  • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న బయోఫిల్‌ కెమికల్స్‌, కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్స్‌
  • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న యెస్‌ బ్యాంక్‌
  • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న అలెంబిక్‌, ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అనంత్‌రాజ్‌, అర్వింద్‌ ఫ్యాషన్స్‌, బీఏఎస్‌ఎఫ్‌, కేర్‌ రేటింగ్స్‌, దాల్మియా భారత్‌ షుగర్‌, డెల్టా కార్ప్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌, ఫశ్రీడరల్‌ మొగుల్‌ , గ్యాబ్రియల్‌ ఇండియా, గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌, జీఎస్‌ఎఫ్‌సీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌, హిమత్‌సింగ్కా సీడ్‌, హిందుస్తాన్‌ ఆయిల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌, జుబిలెంట్‌ లైఫ్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, కేఆర్‌బీఎల్‌, ఎంఎఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, క్వెస్‌ కార్ప్‌, రామక్రిష్ణ పోర్జింగ్స్‌, రేమాండ్‌, శ్రీరేణుకా షుగర్స్‌, శోభా, సొమానీ సెరామిక్స్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌