Trading Tweaks & F&O కార్నర్‌ (29-05-2020)

Trading Tweaks & F&O కార్నర్‌ (29-05-2020)

Trading Tweaks..
ఏరిస్‌ అగ్రో, హిందుస్తాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ప్రైస్‌ బాండ్‌ 10శాతం నుంచి 5శాతానికి తగ్గింపు
20 శాతంగా సీఈఎస్‌సీ, యెస్‌ బ్యాంక్‌ ప్రైస్‌ బాండ్‌
షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి ఓసీఎల్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌
షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న శ్రీ దిగ్విజయ్‌ సిమెంట్‌, ఓరియంట్‌ గ్రీన్‌ పవర్‌, రుశీల్‌ డెకర్‌

F&O కార్నర్‌..
LONG BUILT UP : బీఈఎల్‌, ఎంజీఎల్‌, టొరెంట్‌ పవర్‌, జస్ట్‌ డయల్‌, బ్రిటానియా
SHORT BUILT UP : భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌, టాటా కెమికల్స్‌, లుపిన్‌
LONG UNWINDING : ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌
SHORT COVERING : ఐడియా, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, గెయిల్‌