బలహీన మార్కెట్లోనూ ఈ స్టాక్స్‌ అదుర్స్‌..

బలహీన మార్కెట్లోనూ ఈ స్టాక్స్‌ అదుర్స్‌..

బోర్డర్‌ మార్కెట్‌ అండర్‌ పెర్ఫామ్‌ చేసిన ఈ స్టాక్స్‌ మాత్రం ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్‌ ఇచ్చాయి. గత 5 సెషన్స్‌లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనై నష్టాలతో ముగిసినా... 34 స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం 10-30శాతం లాభపడ్డాయి. S&P BSE స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఈవారం ఒకటిన్నర శాతం పైగా నష్టపోయినప్పటికీ ఈ స్టాక్స్‌ మాత్రం చక్కని ప్రదర్శనను నమోదు చేశాయి. అలోక్‌ ఇండస్ట్రీస్‌, సుబెక్స్‌, ఆస్టెక్‌ లైఫ్‌ సైన్సెస్‌, జెన్‌ టెక్నాలజీస్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌లు 10-30శాతం పెరిగాయి. ఇతర స్టాక్స్ వివరాలు దిగువ పట్టికలో చూడండి.


BSE500 22 May