RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రెస్‌మీట్‌ హైలైట్స్..

RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రెస్‌మీట్‌ హైలైట్స్..
  • ఈనెల 20-22 వరకు జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం
  • రెపో రేటు, రివర్స్‌ రెపో 40 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు
  • తాజా తగ్గింపుతో 4శాతానికి రివర్స్‌ రెపో
  • 3.35శాతానికి తగ్గిన రివర్స్‌ రెపో
  • తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమ వర్గాలకు కొంతమేర ఊరట
  • ద్రవ్యోల్బణం అంచనా వేయడం చాలా కష్టంగా మారింది - శక్తికాంత దాస్‌
  • మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం
  • 25 శాతం తగ్గిన సిమెంట్‌ ఉత్పత్తి
  • గణనీయంగా పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి 
  • లాక్‌డౌన్‌తో పెరిగిన కూరగాయలు, నూనె గింజల ధరలు
  • ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే నమోదు కావచ్చు - ఆర్‌బీఐ
  • మార్చిలో 17శాతం తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి
  • ఈ ఏడాది వరల్డ్‌ ట్రేడ్‌ వాల్యూమ్స్‌ 13-32శాతం తగ్గే అవకాశం
  • ఈ ఏడాది మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన డిమాండ్‌
  • ప్రైవేట్‌ వినియోగం తగ్గడంతో 33శాతం క్షీణించిన కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తి
  • ఏప్రిల్‌ 1 నుంచి 9.2 బిలియన్‌ డాలర్లు పెరిగిన భారత విదేశీ నగదు నిల్వలు
  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ప్రతికూలంగా ఉండొచ్చని అంచనాలు
  • కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో భారీగా తగ్గిన ప్రభుత్వ ఆదాయం
  • ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయాలు
  • రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి సిడ్బీకి మరో 90 రోజుల గడువు పొడిగింపు
  • ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రూ.15వేల రుణ చెల్లింపు 90 రోజులకు పొడిగింపు
  • ప్రి-షిప్‌మెంట్‌, పోస్ట్‌ షిప్‌మెంట్‌ ఎగుమతి రుణ కాలవ్యవధి 15 నెలలకు పొడిగింపు
  • టర్మ్‌లోన్‌ చెల్లింపుల గడువు మరో 3 నెలలు పొడిగింపు
  • జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్‌లోన్స్‌పై మారటోరియం