స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (May 22)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (May 22)

క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ : Q4లో రూ.27.7 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పడిపోయిన కంపెనీ నికరలాభం
వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ : రూ.53.03 కోట్ల నుంచి రూ.70.61 కోట్లకు పెరిగిన నికరలాభం
నహర్‌ షిప్పింగ్‌ : పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లోని యూనిట్లలో ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ
ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌: జంషెడ్‌పూర్‌, హోసూర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ
జేసీటీ : 10 లక్షల పీసెస్‌ నుంచి 5.10 లక్షల పీసెస్‌కు ఆర్డర్‌ను తగ్గించిన టెక్స్‌టైల్స్‌ డివిజన్‌
బజాజ్‌ హోల్డింగ్స్‌ : క్యూ-4లో రూ.791 కోట్ల నుంచి రూ.361 కోట్లకు తగ్గిన కంపెనీ నికరలాభం
హీరోమోటోకార్ప్‌ : కంపెనీలో 2శాతం వాటా పెంచుకున్న ఎల్‌ఐసీ