నేటి ట్రెండ్‌ & ఇండెక్స్‌ లెవెల్స్‌.. (May 22)

నేటి ట్రెండ్‌ & ఇండెక్స్‌ లెవెల్స్‌.. (May 22)

ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం
అరశాతం పైగా నష్టంతో 9050 దిగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
ఇవాళ ఉదయం 10గంటలకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక ప్రకటన, ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మార్కెట్లు
కీలక వడ్డీరేట్లు అరశాతం తగ్గించవచ్చనే అంచనాలు, మారటోరియాన్ని ఆర్‌బీఐ పొడిగించే ఛాన్స్‌
ఆసియా మార్కెట్లలో కొనసాగుతోన్న అమ్మకాల ఒత్తిడి, 3శాతం పైగా నష్టంతో హాంగ్‌సెంగ్‌

ఇండెక్స్‌ లెవెల్స్‌..
సెన్సెక్స్‌ రెసిస్టెన్స్‌
31750,
31400

సెన్సెక్స్‌ సపోర్ట్
30750,
30400

నిఫ్టీ రెసిస్టెన్స్‌
9300,
9200

నిఫ్టీ సపోర్ట్‌
9000,
8900

బ్యాంక్‌ నిఫ్టీ రెసిస్టెన్స్‌
18500,
18100

బ్యాంక్‌ నిఫ్టీ సపోర్ట్
17400,
17000

నిఫ్టీ ఐటీ రెసిస్టెన్స్‌
13850,
13750

నిఫ్టీ ఐటీ సపోర్ట్‌
13550,
13450