జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల వరద..

జియో ప్లాట్‌ఫామ్స్‌లో  పెట్టుబడుల వరద..
  • జియో ప్లాట్‌ఫామ్స్‌లో కొనసాగుతోన్న పెట్టుబడులు
  • 2.32శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన కేకేఆర్‌, పెట్టుబడి విలువ రూ.11,367 కోట్లు
  • కేకేఆర్‌కు ఇది ఆసియాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌
  • తాజా డీల్‌ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లు
  • గత నెల రోజుల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌చేసిన ప్రపంచ అగ్రగామి టెక్నాలజీ ఇన్వెస్టర్లు
  • ఫేస్‌బుక్‌, సిల్వర్‌లేక్‌, విస్తా, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌తో కలిపి జియో ప్లాట్‌ఫామ్స్‌లో మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ రూ.78,562 కోట్లు
  • ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి రుణరహిత సంస్థగా మారనున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • ఇప్పటికే ప్రారంభమైన రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ, రూ.53 వేల కోట్ల నిధులను సేకరించే యోచన