కమాడిటీస్ కార్నర్.. (మే 21)

కమాడిటీస్ కార్నర్.. (మే 21)
  • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1748 డాలర్లు 
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.48,400
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.45,360
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.49,000
  • డాలర్‌తో పోలిస్తే 75.53 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ
  • బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 35.98 డాలర్లు