స్టాక్‌ టు వాచ్‌.. (May 21)

స్టాక్‌ టు వాచ్‌.. (May 21)

టాటా మోటార్స్‌ : ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.వెయ్యి కోట్ల నిధులను సేకరించడానికి కంపెనీ బోర్డు అనుమతి
అదాని ఎంటర్‌ప్రైజెస్‌ : ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.400 కోట్ల నిధులను సేకరించనున్న కంపెనీ
కల్పతరు పవర్‌ : 72.72 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు కంపెనీ బోర్డు అనుమతి
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ : మే 25న జరిగే బోర్డు మీటింగ్‌లో రైట్స్‌ ఇష్యూపై నిర్ణయం తీసుకోనున్న కంపెనీ బోర్డు
ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ : ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధులతో ఇవాళ సమావేశం కానున్న కంపెనీ
పాక్షికంగా కార్యకలాపాలను ప్రారంభించిన కంపెనీలు : అతుల్‌ ఆటో, షాలిమార్‌ పెయింట్స్‌, ఎల్‌జీబీ ఫోర్జ్‌, మిశ్రధాతు నిగమ్‌
ఇవాళ ఆర్థిక ఫలితాలను ప్రకటించే కంపెనీలు : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందుస్తాన్‌ జింక్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌, బిర్లా కార్ప్‌, కోల్గేట్‌ పామోలివ్‌, హాకిన్స్‌ కూకర్స్‌, టాటా మెటాలిక్స్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, క్విక్‌హీల్‌ టెక్నాలజీస్‌, బీఎస్‌ఈ