స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (May 21)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (May 21)
  • క్యూ-4లో రూ.1085 కోట్ల నుంచి రూ.3239 కోట్లకు పెరిగిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికరలాభం
  • ఒక్కో షేరుపై రూ.13 డివిడెండ్‌ను ప్రతిపాదించిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ బోర్డు డైరెక్టర్లు
  • ‘ఎమెర్జెంట్‌ అలియన్స్‌’ తో చేతులు కలిపిన ఐటీ, ఇంజనీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌
  • క్యూ-4లో 3.86శాతం క్షీణతతో రూ.1408 కోట్ల నుంచి రూ.1354 కోట్లకు తగ్గిన బజాజ్‌ ఆటో నికరలాభం
  • రూ.7,421 కోట్ల నుంచి రూ.6,816 కోట్లకు తగ్గిన బజాజ్‌ ఆటో మొత్తం ఆదాయం
  • క్యూ-4లో 8శాతం క్షీణతతో 46.15 లక్షలకు పరిమితమైన బజాజ్‌ ఆటో అమ్మకాలు
  • క్యూ-4లో 28 రెట్లు పెరిగిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నికరలాభం, రూ.108.44 కోట్లుగా నమోదు
  • రూ.2018 కోట్ల నుంచి రూ.1848 కోట్లకు తగ్గిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మొత్తం ఆదాయం
  • ఒక్కో షేరుపై రూ.1 డివిడెండ్‌ను ప్రతిపాదించిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ బోర్డు డైరెక్టర్లు