డాక్టర్‌ రెడ్డీస్‌ క్యూ-4 ఫలితాలు..

డాక్టర్‌ రెడ్డీస్‌ క్యూ-4 ఫలితాలు..
  • గత ఆర్థిక సంవత్సరానికి వాటాదార్లకు ఒక్కో షేర్‌కు రూ.25 చొప్పున డివిడెండ్‌ ప్రకటించిన డాక్టర్‌ రెడ్డీస్‌
  • నాల్గో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన డాక్టర్‌ రెడ్డీస్‌
  • క్యూ-4లో 7శాతం వృద్ధితో రూ.434 కోట్ల నుంచి రూ.764 కోట్లకు పెరిగిన కంపెనీ నికరలాభం 
  • 10శాతం వృద్ధితో రూ.4016 కోట్ల నుంచి రూ.4432 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం 
  • కొవిడ్‌- 19 చికిత్సకు సంబంధించి ఔషధాల తయారీ ప్రక్రియపై దృష్టి సారించిన డాక్టర్‌ రెడ్డీస్‌
  • రెట్టింపైన మూలధన వ్యయం, రూ.480 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు పెరిగిన మూలధన వ్యయం