రిలయన్స్‌ ఆర్‌ఈ దూకుడు..

రిలయన్స్‌ ఆర్‌ఈ దూకుడు..
  • తొలిరోజే మెరుపులు మెరిపించిన రిలయన్స్‌ రైట్స్‌ ఎంటైటిల్‌మెంట్‌ (RIL-RE)
  • 40శాతం లాభపడి రూ.212కు చేరిన షేర్‌
  • రైట్స్‌ ఇష్యూ ధరకు(రూ.1257), మంగళవారం ముగింపు ధర (రూ.1408.90)కు మధ్య తేడానే ఆర్‌ఈ
  • NSEలో రూ.158.05 వద్ద ప్రారంభమై రూ.212 గరిష్ఠ ధర వద్ద ముగిసిన RIL-RE
  • బయ్యర్స్‌ అధిక ఆసక్తి చూపడంతో దూసుకుపోయిన షేర్‌, ఆర్‌ఐఎల్‌ కంటే ఎక్కువ నమోదైన ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌