మరిన్ని వరాలు ప్రకటించిన కేంద్రం

మరిన్ని వరాలు ప్రకటించిన కేంద్రం
 • గత రెండురోజుల్లో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ మొత్తం విలువ రూ.9,10,250 కోట్లు
 • అసంఘటిత రంగంలో ఉన్నవారికి కనీస వేతనాల అమలు, కనీస వేతనం రూ.182 నుంచి రూ.202కు పెంపు
 • వలస కార్మికుల ఉపాధి కోసం రూ.10 వేల కోట్లు
 • సొంత రాష్ట్రాలకు వెళుతున్న కూలీలకు జాతీయ ఉపాధి హామీ కింద ఉపాధి కల్పిస్తాం - నిర్మలా సీతారామన్‌
 • మార్పి-ఏప్రిల్‌లో రూ.86,600 కోట్ల వ్యవసాయ  రుణాలు
 • మార్చి 31 నుంచి మే 31 వరకు రైతుల రుణాలపై వడ్డీ మాఫీ 
 • గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.4.200 కోట్లు
 • వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు రూ.6,700 కోట్లు
 • వలస కార్మికుల పునరావాసం కోసం రూ.11 వేల కోట్లు
 • రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నగదు అందుబాటులో ఉండేలా చర్యలు
 • నాబార్డు ద్వారా గ్రామీణ బ్యాంక్‌లకు రూ.29,500 కోట్ల రుణాలు
 • ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి రూ.4 లక్షల కోట్లు ఇచ్చాం - సీతారామన్‌
 • కిసాన్ క్రిడెట్‌ కార్డులపై రూ.25 వేల రుణసదుపాయం, కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు
 • రైతులు, పేదలు, వలసకూలీల కోసం 9 పాయింట్ ఫార్ములా
 • వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న కేంద్రం