‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ - రెండోరోజూ హైలైట్స్‌.

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ - రెండోరోజూ హైలైట్స్‌.
 • వ్యవసాయంపై ఆర్థికమంత్రి వరాలు ప్రకటిస్తోన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
 • 3 కోట్ల మంది రైతులకు 3 నెలలపాటు రుణమాఫీ
 • రైతులు, పేదలు, వలసకూలీల కోసం 9 పాయింట్ ఫార్ములా
 • వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
 • వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి
 • వలస కార్మికులు, చిన్నసన్నకారు రైతులకు ప్యాకేజీ ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్‌
 • వరుసగా రెండో రోజూ రెండో విడత ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
 • వలస కార్మికుల ఉపాధి కోసం 10 వేల కోట్లు
 • కనీస వేతనం 182 నుంచి 202 రూపాయలకు పెంపు
 • సొంత రాష్ట్రాలకు వెళుతున్న కూలీలకు జాతీయ ఉపాధి హామీ కింద ఉపాధి కల్పిస్తాం...
 • మార్పి-ఏప్రిల్‌లో 86,600 కోట్ల వ్యవసాయ  రుణాలు
 • కోవిడ్‌ సమయంలో 12 వేల స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి
 • స్వయం సహాయక బృందాల ద్వారా పెద్ద ఎత్తున మాస్క్‌లు, శానిటైజర్లు అందించాం
 • పట్టణాల్లోని పేదల కోసం 3 పూటలా భోజనం అందిస్తున్నాం
 • పట్టణాల్లోని పేదల కోసం విపత్తుల నిర్వహణ నిధులు
 • మార్చిలో గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.4.200 కోట్లు
 • వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు రూ. 6,700 కోట్లు
 • వలస కార్మికుల పునరావాసం కోసం రూ. 11 వేల కోట్లు
 • మార్చి-ఏప్రిల్‌లో రూ. 86,500 వేల కోట్ల రుణాలు
 • రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నగదు అందుబాటులో ఉండేలా చర్యలు
 • నాబార్డు ద్వారా రూరల్‌ బ్యాంక్‌లకు 29,500 కోట్ల రుణాలు
 • ఇప్పటి వరకు వ్యవసాయానికి 4 లక్షల కోట్లు ఇచ్చాం
 • రైతులు, పేదలు, వలస కూలీలను ఆదుకునేలా ప్రభుత్వ చర్యలు
 • వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదు
 • 3 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు
 • కిసాన్ క్రిడెట్‌ కార్డులపై 25 వేల రుణసదుపాయం
 • కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు
 • మార్చి 31 నుంచి మే 31 వరకు రైతుల రుణాలపై వడ్డీ మాఫీ