3 నెలలు ఈఎంఐలు కట్టకపోయినా పర్లేదు!!

3 నెలలు ఈఎంఐలు కట్టకపోయినా పర్లేదు!!
  • సామాన్యుడికి కరోనా కష్టాల నుంచి ఊరట ఇచ్చిన ఆర్బీఐ
  • కరోనాపై పోరాటంలో కామన్‌ మ్యాన్‌తో చేతులు కలిపిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • అన్ని రకాల లోన్‌లపై 3 నెలల మారటోరియం
  • బ్యాంకులు, రుణాలు జారీ చేసే సంస్థలకు ఆర్బీఐ మార్గదర్శకాలు
  • గృహ రుణాలతో సహా అన్ని రకాల లోన్‌లపై 3 నెలల మారటోరియం 
  • సహకార రుణాలపై కూడా మారటోరియం
  • ఇప్పుడు కట్టాల్సిన రుణాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు
  • రాబోయే 3 నెలలు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదన్న ఆర్బీఐ
  • ఎన్‌పీఏలుగా పరిగణించరాదని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ మార్గదర్శకాలు
  • ఈఎంఐలు చెల్లించకపోయినా క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉండదు
  •