రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు

రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు
 • సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం లేదు- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
 • అసాధారణ పరిస్థితులలో చేస్తున్న ప్రకటన
 • మార్చి 24, 26, 27 తేదీలలో మానిటరీ పాలసీ కమిటీ భేటీ
 • వృద్ధి రేటుకు ప్రోత్సాహం, కరోనావైరస్ ప్రభావం నియంత్రణకు భారీగా పాలసీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందన్న ఆర్బీఐ
 • పాలసీ రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు
 • 5.15 శాతం నుంచి 4.4 శాతానికి రెపో రేటు తగ్గింపు
 • రివర్స్ రెపో రేటు 90 బేసిస్ పాయింట్లు తగ్గింపు
 • 4  శాతానికి తగ్గిన రివర్స్ రెపో రేటు
 • ప్రస్తుతం 4.9 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటు
 • బ్యాంకుల రుణాలు క్రమంగా తగ్గుతున్నాయి- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
 • 4-2 తేడాతో పాలసీ రేట్ల తగ్గింపునకు ఎంపీసీ ఓటింగ్

 • ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌ మనుగడపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

 • క్యాష్ రిజర్వ్ రేషియో 100 బేసిస్ పాయింట్ల తగ్గింపు
 • 3 శాతానికి తగ్గిన సీఆర్ఆర్
 • తాజా చర్యలతో ఆర్థిక వ్యవస్థలోకి రూ. 3.74  లక్షల కోట్లు