కాసేపట్లో నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన

కాసేపట్లో నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన

మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేయనున్నారు. కాసేపట్లో నిర్మలా మీడియా ముందుకు వచ్చి కరోనా వైరస్‌ అప్‌డేట్స్‌తో పాటు భారత ఆర్థిక రంగం ఇబ్బందుల గురించి మాట్లాడనున్నారు. కరోనాపై ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరంగా వివరించనున్నారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ రెండో రోజూకు చేరింది. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్‌ మొత్తం కేసులు 649కు చేరాయి. 

ప్రస్తుతం 190 దేశాలకు పైగా కరోనా మహమ్మారి విస్తరించింది. భారత్‌లో 649మంది ఈ వైరస్‌ బారిన పడగా 43మంది రికవరీ అయ్యారని, 13మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


India: 649 reported cases (including recoveries and deaths)
Afghanistan: 84 cases
Bangladesh: 39 cases
Bhutan: Two cases
Maldives: 13 cases
Nepal: Three cases
Pakistan: 1,063 cases
Sri Lanka: 102 cases