కంపెనీలకు కరోనా వైరస్ 

కంపెనీలకు కరోనా వైరస్ 
  • కోల్టే-పాటిల్: కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కార్యాలయాలు మరియు ప్రాజెక్ట్ స్థలాలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కోల్టే-పాటిల్ డెవలపర్స్
  • కమిన్స్ ఇండియా: COVID-19 కారణంగా దేశమంతటా కార్యాలయాలు, ప్లాంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కమిన్స్ ఇండియా
  • త్రివేణి ఇంజినీరింగ్: కోవిడ్ -19 కారణంగా తయారీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ
  • బాలకృష్ణా ఇండస్ట్రీస్: COVID-19 కారణంగా కంపెనీ కార్యాలయాలు, తయారీ ప్రణాళికలను మూసివేసిన కంపెనీ
  • ఎండ్యూరెన్స్ టెక్: COVID-19 వ్యాప్తి కారణంగా ఇండియా, ఇటలీలో తాత్కాలికంగా కార్యకలాపాలను మూసివేసిన కంపెనీ
  • ఉషా మార్టిన్: జార్ఖండ్‌లోని తయారీ యూనిట్‌లో కార్యకలాపాల నిలిపివేత