స్టాక్స్ ఇన్ న్యూస్ (26, మార్చ్ 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (26, మార్చ్ 2020)
  • ఎన్‌టీపీసీ: ఖార్గోన్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు 2వ యూనిట్‌గా 660 మె.వా. సామర్ధ్యం పెంచుకున్న కంపెనీ
  • డెల్టా కార్ప్: షేర్ల బైబ్యాక్‌పై చర్చించేందుకు ఈ నెల 28న భేటీ కానున్న బోర్డ్
  • ఎల్‌టీ ఫుడ్స్: లాంగ్‌టెర్మ్ లోన్స్‌కు స్టేబుల్ ఔట్‌లుక్‌తో ఏ- రేటింగ్‌ను నిర్ధారించిన క్రిసిల్
  • మంగళం ఆర్గానిక్స్: లెస్ డెరివేటివ్స్ రెసినిక్స్‌తో అలయెన్స్‌ను రద్దు చేసుకున్న కంపెనీ
  • మానెట్ ఇస్పాత్: కంపెనీ రేటింగ్‌లను సవరించిన కేర్
  • ఉషా మార్టిన్: జార్ఖండ్‌లోని తయారీ యూనిట్‌లో కార్యకలాపాల నిలిపివేత
  • యస్ బ్యాంక్: సాధారణ నిర్ణయాల కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డ్
  • అశోక్ లేల్యాండ్: లాంగ్‌టెర్మ్ రేటింగ్ AA (నెగిటివ్)కు, షార్ట్‌టెర్మ్ రేటింగ్ A1+కు డౌన్‌గ్రేడ్ చేసిన ఇక్రా