యూఎస్‌ ఉద్దీపన ప్యాకేజీని ఎందుకు ప్రకటించిందంటే..?

యూఎస్‌ ఉద్దీపన ప్యాకేజీని ఎందుకు ప్రకటించిందంటే..?
  • క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు అమెరికా కీలక నిర్ణయం
  • సుమారు రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఇవ్వడానికి యూఎస్ సెనేట్, వైట్‌హౌజ్ బృందం అంగీకారం
  • అమెరికా చ‌రిత్ర‌లోనే ఇది అతిపెద్ద ఉద్దీప‌న ప్యాకేజీ
  • ప్యాకేజీ కింద వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్మికుల‌కు, వైద్య సిబ్బందికి ఆర్థిక సహాయం
  • ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్దీప‌న ప్యాకేజీ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు ట్రాన్స్‌ఫర్‌
  • ప్ర‌తీ వ్య‌క్తికి ప్యాకేజీ కింద ఒక్కొక్కరికీ 1200 డాల‌ర్లు (రూ.91వేలు)
  • ప్ర‌తీ చిన్నారికి 500 డాల‌ర్లు ఇచ్చేందుకు యూఎస్ సెనేట్, వైట్‌హౌజ్ బృందం అనుమతి
  • అమెరికాలో జీవిస్తున్నప్ర‌తి ఒక్క‌రికీ అందనున్న నగదు సాయం
  • ఉద్దీపన ప్యాకేజీ కింద నిరుద్యోగులకు సైతం నగదు సాయం అందించనున్న అమెరికా
  • అమెరికా కొత్త చ‌రిత్ర‌.. 2 ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ