Opening Bell : 8 వేల ఎగువన నిఫ్టీ ప్రారంభం

Opening Bell : 8 వేల ఎగువన నిఫ్టీ ప్రారంభం

దేశీయ మార్కెట్లు ఇవాళ గ్యాప్‌ అప్‌తో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ మళ్ళీ సైకలాజికల్‌ ఫిగర్‌ 8వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 1200 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్ల లాభంతో కదలాడుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 650 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 5.66శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 7.98శాతం, వేదాంతా 7.34శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 7.99శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 7.10 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

Nifty IT
11752.90    573.30    +5.13%

BSE SmallCap
9087.67    214.84    +2.42%

BSE MidCap
10069.21    357.77    +3.68%

Nifty Auto
4775.40    148.90    +3.22%

BSE Cap Goods
10223.95    236.68    +2.37%

BSE Cons Durable
18039.96    404.84    +2.30%

BSE FMCG
9188.20    516.02    +5.95%

BSE Healthcare
11557.13    549.77    +4.99%

BSE Metals
5654.67    255.41    +4.73%

BSE Oil & Gas
9312.14    367.18    +4.10%

BSE Teck
5989.27    343.62    +6.09%

Nifty PSE
2088.10    59.95    +2.96%