స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 24)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 24)
  • హెచ్‌యూఎల్‌ : గ్లెన్‌మార్క్‌ఫార్మాతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ 
  • యెస్‌ బ్యాంక్‌: మార్చి 26న జరిగే సమావేశంలో నిధుల సమీకరణ అంశంపై చర్చించనున్న కంపెనీ బోర్డు
  • GNFC : మెయింటనెన్స్‌ కోసం దాహెజ్‌లోని ప్లాంట్‌ను మూసివేసిన జీఎన్‌ఎఫ్‌సీ
  • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: కంపెనీ ఎండీ, సీఈఓగా రమేశ్‌ సోబ్తి నియామకానికి ఆర్‌బీఐ అనుమతి
  • అవెన్యూ సూపర్‌మార్ట్స్‌: స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కొన్ని స్టోర్లను మూసివేసిన కంపెనీ
  • డాబర్‌: ఆయుర్వేద ఔషదాలు, చమన్‌ప్రష్‌, హాండ్‌ సానిటైజర్స్‌, హాండ్‌ వాష్‌ మినహా అన్ని ఉత్పత్తి ప్లాంట్లను మార్చి 31 వరకు మూసివేయనున్న కంపెనీ
  • బజాజ్‌ ఆటో: ఆకృర్ది ప్లాంట్‌లో కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన కంపెనీ
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: ముంబైలోని సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్‌లో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 100 పడకలను సిద్ధం చేసిన కంపెనీ