కమాడిటీస్ కార్నర్ (March 24)

కమాడిటీస్ కార్నర్ (March 24)
  • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ (31.1 గ్రా.) బంగారం ధర 1483 డాలర్లు 
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.43,310  
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.39,700
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 39,880  
  • రూ. 76.34 వద్ద ముగిసిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 
  • బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 25.75 డాలర్లు