ఈ స్టాక్స్ వాల్యుయేషన్స్ ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయో చూశారా?

ఈ స్టాక్స్ వాల్యుయేషన్స్ ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయో చూశారా?

ఫ్రంట్‌లైన్ స్టాక్స్ అంటే.. ఇప్పుడు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. కానీ లాంగ్‌టెర్మ్‌లో ఈ స్టాక్స్‌ ఇచ్చినంత భరోసా మరేవీ ఇవ్వలేవనే మాట వాస్తవం. కానీ బెంచ్‌మార్క్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే.. ఎప్పుడూ రీటైల్ ఇన్వెస్టర్లు తెగ ఆలోచిస్తుంటారు. ఇందుకు కారణం... వీటి ఫైనాన్షియల్స్ ఎప్పుడూ కాస్త అధిక స్థాయిలోనే ఉంటాయి. అందుకే ఆల్రెడీ పెరిగిపోయిన షేర్లు కొనాలా వద్దా.. ఇండస్ట్రీ పీఈ కంటే ఎక్కువగా ట్రేడవుతున్న షేర్లను ఎటెంప్ట్ చేయాలా వద్దా అని సమాలోచనలు చేస్తుంటారు.

కానీ ఇప్పుడు పుణ్యమో పాపమో చెప్పలేం కానీ.. కరోనా వైరస్ దెబ్బకు.. అనేక స్టాక్స్ హై లెవెల్స్ నుంచి దిగి వచ్చేసి 52 వారాల కనీస స్థాయి ట్రేడవుతున్నాయి. అనేక ఫ్రంట్‌లైన్ షేర్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటప్పుడు.. ఇండెక్స్‌ షేర్లను, ఆయా సెక్టార్లలో హై పెర్ఫామెన్స్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడాన్ని ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వారాల క్రితం గరిష్ట పీఈ వద్ద ఉండి.. ఇప్పుడు దారుణంగా దిగి వచ్చిన కొన్ని స్టాక్స్ వివరాలను ఇక్కడ చూద్దాం.

 

 

Valuations

ఈ స్టాక్స్‌లో ప్రస్తుత స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చని.. ప్రతీ కరెక్షన్‌ను పెట్టుబడికి అవకాశంగా ఉపయోగించుకోవాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.