మీడియం టర్మ్‌ కోసం ఏ స్టాక్స్‌ బెస్ట్‌?

మీడియం టర్మ్‌ కోసం ఏ స్టాక్స్‌ బెస్ట్‌?

ఈవారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంభించాలి? మీడియం టర్మ్‌లో ఏఏ సెక్టార్స్‌లో ర్యాలీ ఉండొచ్చు.. అన్న అంశంపై వెల్త్‌మిల్స్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం.