ఆర్‌ఐఎల్‌లో వాటాలు పెంచుకున్న అంబానీ ఫ్యామిలీ

ఆర్‌ఐఎల్‌లో వాటాలు పెంచుకున్న అంబానీ ఫ్యామిలీ

ముకేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ, ముగ్గురు పిల్లలు ఆకాష్, ఈశా, అనంత్ లు.  రిలయన్స్ ఇండస్ట్రీస్ లో తమ వాటాలను స్వల్పంగా పెంచుకున్నారు.

 

ఆర్‌ఐఎల్‌లో 72.31 లక్షల వాటాలను ముఖేష్ అంబానీ తన హోల్డింగ్‌ను 75 లక్షల షేర్లకు పెంచుకున్నారు. అతని భార్య నీతా కూడా 67.96 లక్షల నుండి వాటాను 75 లక్షలకు పెంచింది.

 

67.2 లక్షల షేర్లను కలిగి ఉన్న కవలలు ఆకాష్ మరియు ఇషా కూడా తమ హోల్డింగ్‌ను 75 లక్షలకు పెంచారు,