స్టాక్స్ ఇన్ న్యూస్ (20, మార్చ్ 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (20, మార్చ్ 2020)
  • లక్ష్మీ విలాస్ బ్యాంక్:  ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంజయ్ ఖేమాని
  • RITES : బిఎన్‌వి గుజరాత్ రైలుకు సంబంధించి జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని విరమించుకోవాలని నిర్ణయించిన  కంపెనీ 
  • అలంకిత్ : ఆలంకిత్ ఇమాజినేషన్స్‌కు చెందిన 14 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ. 47.30 కు కొనుగోలు చేయాలని నిర్ణయించిన కంపెనీ 
  • క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్: మధురా మైక్రో ఫైనాన్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 75.64 శాతం కొనుగోలు పక్రియను పూర్తి చేసిన కంపెనీ 
  • ఎస్కార్ట్స్: ప్రిఫరెన్షియల్ పద్దతిలో ఈక్విటీ షేర్ల జారీ ప్రతిపాదనపై ఈ నెల 20న సమావేశం కానున్న బోర్డు   
  • ఎల్&టి ఫైనాన్స్ హోల్డింగ్స్: మధ్యంతర డివిడెండ్‌ను పరిగణన, ఆమోదం కోసం మార్చి 20న బోర్డు సమావేశం
  • ప్రైమా ప్లాస్టిక్స్: మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలన, ఆమోదం కోసం ఇవాళ బోర్డు సమావేశం
  • ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ: కరోనావైరస్ కోసం ప్రత్యేక బీమా సౌకర్యం ప్రారంభం