SBI కార్డ్స్ లిస్టింగ్... లైవ్ అప్‌డేట్స్

SBI కార్డ్స్ లిస్టింగ్... లైవ్ అప్‌డేట్స్
 • ఇష్యూ ధర(రూ.750)ను అధిగమించిన ఎస్బీఐ  కార్డ్స్, డే గరిష్టం రూ.755
 •  700 దిగువన ఎస్‌బీఐ కార్డ్స్‌ను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్న ఎనలిస్ట్‌లు
 • మళ్లీ రూ. 700 స్థాయి ఎగువకు చేరుకున్న ఎస్‌బీఐ కార్డ్స్
 • రూ. 683 వద్ద లిస్ట్ అయిన ఎస్‌బీఐ కార్డ్స్
 • 9 శాతం డిస్కౌంట్‌లో మార్కెట్లలో లిస్ట్ అయిన ఎస్‌బీఐ కార్డ్స్
 • ప్రీ మార్కెట్‌లో 12 శాతం డిస్కౌంట్‌తో ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ.
 • ఐపీఓ ఇష్యూ ధర రూ. 755

 

 

 

 • 26.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయిన ఎస్‌బీఐ కార్డ్స్
 • QIB విభాగంలో 56.6 రెట్లు సబ్‌స్క్రిప్షన్
 • HNI విభాగంలో 45.2 రెట్లు సబ్‌స్క్రిప్షన్
 • రీటైల్ & ఎంప్లాయీ కేటగిరీలో 2.5 రెట్లు సబ్‌స్క్రిప్షన్
 • ఇవాళ మార్కెట్లలో లిస్ట్ కానున్న ఎస్‌బీఐ కార్డ్స్
 • గత నెల చివరలో గ్రే మార్కెట్‌లో రూ. 380 వరకూ ప్రీమియం
 • ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకూ 20 శాతం మేర పతనమైన మార్కెట్లు
 • ఎస్‌బీఐ కార్డ్స్ లిస్టింగ్‌పై సర్వత్రా ఆసక్తి
 • ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ పై భారీగా అంచనాలు