SBI కార్డ్స్ లిస్టింగ్ ఇవాళే..

SBI కార్డ్స్ లిస్టింగ్ ఇవాళే..
  • 26.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయిన ఎస్‌బీఐ కార్డ్స్
  • QIB విభాగంలో 56.6 రెట్లు సబ్‌స్క్రిప్షన్
  • HNI విభాగంలో 45.2 రెట్లు సబ్‌స్క్రిప్షన్
  • రీటైల్ & ఎంప్లాయీ కేటగిరీలో 2.5 రెట్లు సబ్‌స్క్రిప్షన్
  • ఇవాళ మార్కెట్లలో లిస్ట్ కానున్న ఎస్‌బీఐ కార్డ్స్
  • గత నెల చివరలో గ్రే మార్కెట్‌లో రూ. 380 వరకూ ప్రీమియం
  • ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకూ 20 శాతం మేర పతనమైన మార్కెట్లుట
  • ఎస్‌బీఐ కార్డ్స్ లిస్టింగ్‌పై సర్వత్రా ఆసక్తి
  • SBI కార్డ్స్ లిస్టింగ్.. ప్రీమియంతోనా? డిస్కౌంట్‌తోనా?
  • ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ పై భారీగా అంచనాలు