Analyst Balasubramanyam View on Markets

Analyst  Balasubramanyam View on Markets

తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈవారం దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వారంతాన లోయర్‌ లెవల్స్‌ నుంచి కొనుగోళ్ళ మద్దతు లభించినప్పటికీ మార్కెట్లు భారీ నష్టాల నుంచి గట్టెక్కలేకపోయాయి. వారం మొత్తం సెన్సెక్స్‌ 3473 పాయింట్లు, నిఫ్టీ 1034 పాయింట్లు, బ్యాంక్‌ నిఫ్టీ 2635 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈవారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చేవారం మార్కెట్‌ ట్రెండ్‌ ఎలా ఉండొచ్చు..? అన్న అంశంపై ఇండిపెండెంట్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ బాలాగారి విశ్లేషణ కోసం దిగువ వీడియాను చూడండి.