Analyst Kutumbarao View on Markets

Analyst Kutumbarao View on Markets

కరోనా వైరస్‌ మహమ్మారి భయాలతో ఈవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. భారీ ఒడిదుడుకులతో చిన్న ఇన్వెస్టర్లు సంపద భారీగా ఆవిరైంది. ఈ సమయంలో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి? వచ్చేవారం ట్రెండ్‌ ఎలా ఉండొచ్చు? అనే అంశంపై ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ కుటుంబరావు విశ్లేషణ కోసం దిగువ వీడియాను చూడండి.