52 వారాల కనిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

52 వారాల కనిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • జనవరి 14, 2019 స్థాయికి పడిపోయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • రికార్డు స్థాయి గరిష్టం నుంచి 32శాతం నష్టపోయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • గత ఏడాది డిసెంబర్‌ 20న ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయి రూ.1618ని నమోదు చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ కరెక్షన్‌తో మళ్ళీ నెంబర్‌ 1 స్థానంలోకి టీసీఎస్‌
  • రెండో స్థానంలోకి పడిపోయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • ఇంట్రాడేలో రూ.1095కు పడిపోయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • చివరకు రూ.1114 వద్ద ముగిసిన షేర్‌