29 ఏళ్లలో చమురు ధరల భారీ పతనం

29 ఏళ్లలో చమురు ధరల భారీ పతనం
 • 29 ఏళ్లలో చమురు ధరల భారీ పతనం
 • 1991 తర్వాత అత్యంత భారీ పతనం ఇదే
 • 30 శాతం పతనమైన క్రూడాయిల్ ధరలు
 • రష్యాతో ప్రైస్ వార్ ప్రారంభించిన సౌదీ అరేబియా
 • ఉత్పత్తి తగ్గించేందుకు ఒపెక్ + రష్యాల చర్చలు విఫలం
 • 31 శాతం పడిపోయిన బ్రెంట్ క్రూడ్
 • కనిష్టంగా 31.02 డాలర్లకు తగ్గిన బ్రెంట్ క్రూడాయిల్
 • రోజుకు 10 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి పెంచేందుకు సిద్ధమైన సౌదీ అరేబియా
 • క్రూడ్ వార్ ప్రభావంతో భారీగా పడిపోయిన ఆసియా మార్కెట్లు
 • 6 శాతం క్షీణించిన జపాన్ స్టాక్ మార్కెట్
 • 4 శాతం పతనమైన హాంగ్‌కాంగ్ మార్కెట్
 • 3 శాతం పైగా నష్టంతో 10,600 పాయింట్ల దిగువకు పడిపోయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
 • ఇవాళ మన మార్కెట్లలో గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌కు ఛాన్స్!